కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షుడు కోల పెద్ద సైదులు నియామకం

1500చూసినవారు
కాంగ్రెస్ పార్టీ ఓబిసి మండల అధ్యక్షుడు కోల పెద్ద సైదులు నియామకం
కాంగ్రెస్ పార్టీ మండల ఒబిసి సెల్ మండల అధ్యక్షునిగా ఆమనగల్లు గ్రామానికి చెందిన కోల పెద్ద సైదులు ఎన్నిక అయ్యారు. ఈ నియామక పత్రాన్ని ఓ బి సి రాష్ట్ర నాయకులు నూలి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఓబీసీ అధ్యక్షులు జిల్లపల్లి పరమేష్ మంగళవారం అంద జేశారు. డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, ఓబిసి రాష్ట్ర కోఆర్డినేటర్ దేశబోయిన రవికుమార్, మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోరో లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్