దామరచర్ల: మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం

71చూసినవారు
దామరచర్ల: మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
దామరచర్ల మండలం పరిధిలోని వయా నర్సాపూర్ గ్రామానికి చెందిన వాగ్యా నాయక్ ఇటీవలే ప్రమాదశత్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మిర్యాలగూడ పట్టణం అవంతిపురం, టిటియుయుఆర్ఎస్ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సిల్వర్ జూబ్లీస్ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, 10, 000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.

సంబంధిత పోస్ట్