నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో డా.జగీందర్, డా.లలిత ఆధ్వర్యంలో మాస్కులు, ఇంటింటికీ బియ్యం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డీసీసీ అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలు విధిగా మాస్కులు ధరించాలని, కరోనా సోకకుండా భౌతిక దూరం పాటిస్తూ.. తగినంత వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి అని అన్నారు.