నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లక్ష్మీదేవిగూడెం గ్రామంలో మంగళవారం ఇంటింటి ప్రచారంలోచేస్తూ రఘువీరారెడ్డిని గెలిపించాలని కోరారు. అనంతరం గ్రామ శాఖ అధ్యక్షులు గంట కృష్ణయ్య యాదవ్ మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సైదిరెడ్డి, యుగంధర్, సతీష్, సురేష్, గురుస్వామి, నరసయ్య, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.