ఫీజు బకాయిలు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

84చూసినవారు
ఫీజు బకాయిలు స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని
ఎస్ఎఫ్ఐ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. బుధవారం మిర్యాలగూడడివిజన్ కమిటీ సమావేశంలో ఆయనపాల్గొని మాట్లాడారు. పేదవిద్యార్థులకు గతప్రభుత్వం రూ. 7600కోట్ల ఫీజులు బకాయిఉంచడం శోచనీయమని, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకొని పాలకులు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు కుర్ర సైదా నాయక్ జగన్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్