ప్రకాష్ నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం

50చూసినవారు
ప్రకాష్ నగర్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం
మిర్యాలగూడ పట్టణం ప్రకాష్ నగర్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ ఆధ్వర్యంలో గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్లగొండ డిసిసి ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, కౌన్సిలర్స్ దేశి రెడ్డి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణ, ప్రకాష్ నగర్ నాయకులు యువకులు కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్