గ్నహజ్యోతి పేద ప్రజలకు వరం

7509చూసినవారు
గ్నహజ్యోతి పేద ప్రజలకు వరం
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో తాజాగా గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు జీరో బిల్లు జారీ చేయడం జరిగింది. గృహజ్యోతి పథకం అనేది పేదింటి ప్రజలకు వరమని ఆమనగల్లు గ్రామ కాంగ్రెస్ నాయకులు ముండ్ల లింగరాజు యాదవ్ అన్నారు. ప్రతి పేద ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించే పథకాన్ని వినియోగించుకోవాలని మంగళవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్