టియన్జిఓస్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

148చూసినవారు
టియన్జిఓస్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు
మిర్యాలగూడలోని టియన్జిఓస్ కార్యాలయంలో 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా.. టియన్జిఓస్ అధ్యక్షులు టి.సైదులు గంగపుత్ర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని ,కోవిడ్ కారణంగా స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమాన్ని నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి మధుసూదనాచారి, జిల్లా కార్యవర్గ సబ్యులు హబీబ్ ,ఉద్యోగ నాయకులు, రవింద్ర, శ్రీకాంత్, వెంకన్న,వెంకటేశ్వర్లు,రామకృష్ణ,హిదాయాతుల్లా,సైదులు వివిధ కార్యలయముల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్