మహిళలపై ఎమ్మెల్యే బూతుపురాణం

21652చూసినవారు
వేములపల్లి మండలం శెట్టిపాలం గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయితీ భవనాన్ని ప్రారంభించాడానికి వచ్చిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావును మంగళవారం గ్రామ మహిళలు ప్రశ్నించారు. గృహలక్ష్మిలో ఇల్లు ఇవ్వలేదని అడిగిన మహిళలను బండ బూతులతో నోటికి వచ్చిన విధంగా తిట్టిన ఎమ్మెల్యే అసభ్య పదజాలంతో మాట్లాడారు. మహిళలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్