ఒకే కుటుంబంలోని అన్నదమ్ములకు పోలీస్ కొలువులు

1503చూసినవారు
ఒకే కుటుంబంలోని అన్నదమ్ములకు పోలీస్ కొలువులు
వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామానికి చెందిన అఖిల్, హరీష్‌లు. బుధవారం వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అన్నదమ్ములు సత్తా చాటారు. అన్న అఖిల్‌కు ఏఆర్, తమ్ముడు హరీష్‌కు టిఎస్పిఎస్ ఉద్యోగానికి ఎంపికైయ్యారు. ఓకే కుటుంబంలో అన్నదమ్ములిద్దరికీ ఉద్యోగాలు రావడం పట్ల గ్రామస్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్