వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందించాలని ఆమనగల్లు గ్రామ
కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కోల మల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆమనగల్ గ్రామంలో
కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ శాఖ అధ్యక్షులు కోల మల్లయ్య మాట్లాడారు.