మిర్యాలగూడలో మైనార్టీ సంఘాల ర్యాలీ

82చూసినవారు
మిర్యాలగూడలో మైనార్టీ సంఘాల ర్యాలీ
మహమ్మద్ ప్రవక్త పై యతి నర్సింహనంద్ సరస్వతి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంగళవారం మిర్యాలగూడ పట్టణంలో ముస్లిం మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్