ఆర్డీవో భావోద్వేగం

56చూసినవారు
ఆర్డీవో భావోద్వేగం
మిర్యాలగూడ రెవిన్యూ డివిజన్ కు సబ్ కలెక్టర్ హోదాను ప్రభుత్వం కల్పించింది. అందుకుగాను మిర్యాలగూడ సబ్ కలెక్టర్ గా నారాయణన్ అమిత్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇంత కాలం పాటు ఆర్డీవో గా బాధ్యతలు నెరవేర్చిన శ్రీనివాసరావు విధుల నుంచి రిలీవ్ అయ్యారు. కాగా ఆర్డీవోగా రిలీవ్ అయిన శ్రీనివాసరావు భావోద్వేగానికి గురయ్యారు. ఉద్యోగులతో పాటు స్థానికులతో సాన్నిహిత్యం వల్ల భాగోద్వేగానికి గురయ్యారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్