అన్నదాతల ఆందోళన

2126చూసినవారు
అన్నదాతల ఆందోళన
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామని చెబుతుంటే కరెంటు ఎప్పుడు వస్తుందో, ఎంత సమయం ఉంటుందో తెలియని అయోమయ పరిస్థితి రైతులు. వేములపల్లి మండలంలోని ఉపకేంద్రాల్లో కనిపిస్తోంది. వరి పొలాలు దాదాపు పొట్టదశకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో నీరు ఎక్కువ అవసరం. కానీ విద్యుత్తు సరిగా సరఫరా కాకపోవడంతో పొలాలు నిర్జీవంగా మారిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్