భార్యను హత్య చేసిన భర్త

28328చూసినవారు
భార్యను హత్య చేసిన భర్త
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శనివారం రాత్రి దారుణం జరిగింది. భార్యను హత్య చేసి భార్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మిర్యాలగూడలోని మేదరి బజార్‌లో ఈ దారుణ‌ సంఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. భార్య స్రవంతిని భార్త దీపక్‌ గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కుటుంబ కలహాలే కారణంగా భార్యను హత్య చేసినట్లు తెలుస్తుంది. వారికి ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు. వన్ టౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దరాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్