మంత్రివర్గ విస్తరణలో తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలి

59చూసినవారు
మంత్రివర్గ విస్తరణలో తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలి
త్వరలో జరగనున్న రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో తీన్మార్ మల్లన్నకు అవకాశం కల్పించాలని బీసీ విద్యార్థి సంఘం మిర్యాలగూడ నియోజకవర్గ అధ్యక్షులు కొర్ర పిడత సురేష్ యాదవ్ శనివారం డిమాండ్ చేశారు. స్థానిక గ్రంథాలయంలో ఆయన మాట్లాడారు. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప బీసీలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్