గిరిజనబంధు వెంటనే ప్రవేశపెట్టాలి-సిద్దు నాయక్

552చూసినవారు
గిరిజనబంధు వెంటనే ప్రవేశపెట్టాలి-సిద్దు నాయక్
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు లాగే మా గిరిజనులకు గిరిజన బంధు ప్రవేశపెట్టాలని లాంబాడ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం స్థానికి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా గిరిజన నాయకుడు సిద్దు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గిరిజనులకు వెంటనే గిరినజన బంధు ప్రవేశపెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే, ఎంపీ, ఇండ్లను చుట్టుముడతామని. భారీఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్