రక్తదానం చేసిన ఉట్లపల్లి గ్రామ యువత

57చూసినవారు
రక్తదానం చేసిన ఉట్లపల్లి గ్రామ యువత
మిర్యాలగూడ పట్టణంలో వర్షిత ఆసుపత్రిలో మహిళకు, అలాగే జ్యోతి ఆసుపత్రిలో వేరొక మహిళకు ఏ పాసిటివ్ రక్తం అత్యవసరం అని శుక్రవారం మేధ ఫౌండేషన్ వారిని పేషంట్స్ కుటుంబ సభ్యులు సంప్రదించారు. అందుబాటులో ఉన్న ఉట్లపల్లికి చెందిన మేధ టీమ్ సభ్యులు బిక్కన్ (19), వేణు(20) వెళ్లి రక్తదానం చేసి పేషంట్ కుటుంబ సభ్యులకు అందజేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావాలని వారు ఈ సందర్భంగా కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్