కమ్యూనిస్టు కార్యాలయంలో ముఖ్య సమావేశం

571చూసినవారు
కమ్యూనిస్టు కార్యాలయంలో ముఖ్య సమావేశం
నాంపల్లి మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు కార్యాలయంలో ఆదివారం మండల కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నాంపల్లి మండల కార్యదర్శి సూదనబోయిన రమేష్ మాట్లాడుతూ.. పార్టీ అభివృద్ధి కొరకు పని చేయాల్సిన కార్యకర్తలు, ప్రలోభాలకు లోబడి సొంత అవసరాల కోసం పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్