పంటల వైవిధ్యం.. పోషకాహార భద్రత!

68చూసినవారు
పంటల వైవిధ్యం.. పోషకాహార భద్రత!
వ్యవసాయంలో పంటల వైవిధ్యం కీలకం. గతంలో వివిధ పంటలకు సంబంధించి ఎన్నో రకాల వంగడాలను రైతులు సాగు చేసేవారు. కాలక్రమంలో ఈ పంట వైవిధ్యం దెబ్బతింది. పంటల వైవిధ్యం నేల ఆరోగ్యం, నాణ్యతను మెరుగుపరుస్తుంది. చీడపీడలను తగ్గిస్తుంది. రసాయన ఎరువులు, కలుపు నివారణ మందులు, క్రిమిసంహారాలపై అధికంగా ఆధారపడటాన్ని తప్పిస్తుంది. ఏటా ఒకే పంటను సాగుచేయడం వల్ల చాలా అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటల దిగుబడి తగ్గుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్