సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

51చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
నాంపల్లి మండలం తుమ్మలపల్లి గ్రామానికి చెందిన సన్నాయిల మీనయ్యకు మంజూరైన రూ. 21వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును స్థానిక మాజీ ఎంపీపీ దామర వెంకటయ్య బాధితునికి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు.

సంబంధిత పోస్ట్