సీఎం సభను విజయవంతం చేయాలి...

282చూసినవారు
సీఎం సభను విజయవంతం చేయాలి...
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం జరగబోయే కేసీఆర్ బహిరంగ సభ జన సమీకరణ కోసం పెన్ పహాడ్ మండలం దుబ్బ తండ గ్రామంలో శనివారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్ మరియు నకిరేకల్ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి నిర్వహించినారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సీఎం సభ కు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్