జన జాతర బహిరంగ సభకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు

68చూసినవారు
జన జాతర బహిరంగ సభకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులు
నాంపల్లి మండల పరిధిలోని దేవత్ పల్లి గ్రామం ముఖ్య నాయకుల ఆద్వర్యంలో శనివారం తుక్కుగూడలో జరుగుతున్న జన జాతర బహిరంగ సభకు భారీగా బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుదిమెట్ల యాదయ్య, పోలేపాక వెంకటేష్, మారేపాక కొండల్, పాల వెంకన్న, అచారి, రత్నాకర్, తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్