రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే

149చూసినవారు
రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
రజకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో రూ. 2 కోట్లతో నిర్మించనున్న దోబీ ఘాట్ నిర్మాణానికి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రామవత్ రవీంద్ర నాయక్ తో కలసి శంకుస్థాన చేశారు. అనంతరం ఎమ్మెల్యే చిరుమర్తి మాట్లాడుతూ. అన్ని కులాలు, కుల వృత్తులను కాపాడేందుకు సీఎం కేసిఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్