మునుగోడు: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాల్సిన బాధ్యత మాది

50చూసినవారు
మునుగోడు నియోజకవర్గం లోని చండూరు బోడంగిపర్తి గ్రామంలోని బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలను, తరగతి గదులను, స్టోర్ రూమ్ను, వంటగదిని, బాత్రూంలను, డ్రైనేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. క్లాస్ రూమ్ లో విద్యార్థుల సంఖ్యను పరిశీలించారు. విద్యార్థులు ఏ ఏ ప్రాంతాల నుండి వచ్చి చదువుకుంటున్నారని ఆరా తీశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్