చండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొరిమి ఓంకారం

1888చూసినవారు
చండూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొరిమి ఓంకారం
చండూరు మండల పరిధి ఉడతలపల్లి గ్రామానికి చెందిన కొరిమి ఓంకారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా నియామకమయ్యారు. మంగళవారం మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హైద్రాబాద్ లోని తన నివాసంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఓంకారం మాట్లాడు తనను నియమించినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్