సీఎం సభను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

1314చూసినవారు
సీఎం సభను పరిశీలించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
సూర్యాపేట జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలో ఆదివారం సిఎం కేసిఆర్ బహిరంగ సభ సందర్భంగా సభా ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డితో కలసి నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఏర్పాట్లను శనివారం పరిశీలిస్తున్నారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పులా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్