ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సి ఉంది

80చూసినవారు
నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ఉన్న విద్యాశాఖకు చెందిన డీఈవో, ఎంఈఓ లు, విద్యా అధికారులతో మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలాల వారిగా ఎన్ని పాఠశాలలు ఉన్నాయి వాటిలో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది తదితర అంశాలపై చర్చించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్