రాములు పార్థివదేహానికి నివాళులర్పించిన: నేతి విద్యాసాగర్

282చూసినవారు
రాములు పార్థివదేహానికి నివాళులర్పించిన: నేతి విద్యాసాగర్
కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామ సర్పంచ్ ప్రసాద్ తండ్రి చిన్నాబొస్క రాములు అనారోగ్య కారణాలతో మృతి చందగా, ఈ విషయాన్ని తెలుసుకున్న తెలంగాణ శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ శనివారం రాములు పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కేతేపల్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గార్లపాటి సుధీర్ రెడ్డి, వేణు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్