మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీను ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. మండల శ్రీను మాట్లాడుతూ తుక్కుగూడ బహిరంగ సభకు అతిధులుగా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున కర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటారన్నారు. మండలం నుంచి అధిక సంఖ్య సంఖ్యలో తరలిరావాలని కోరారు.