బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన యాదవ యూత్

72చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన యాదవ యూత్
కేతేపల్లి మండలం కొప్పొలు గ్రామానికి చెందిన కేశబోయిన నాగయ్య అనారోగ్య కారణాలతో ఇటీవల మృతి చెందగా, కొప్పొలు గ్రామానికి చెందిన యాదవ యూత్ సభ్యులు కేశబోయిన నాగయ్య కుటుంబ సభ్యులకు రూ. 24, 500 ఆర్థిక సహాయాన్ని శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మట్టిపెల్లి నాగరాజ్, కొరివి నాగరాజ్, జటంగి శ్రీను, జటంగి లింగస్వామి, గురుస్వామి, శ్రీను, నరేందర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్