పోతునూరు గ్రామంలో స్మశానవాటిక పనులు పూర్తి చేయాలి

573చూసినవారు
పోతునూరు గ్రామంలో స్మశానవాటిక  పనులు పూర్తి చేయాలి
నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని పోతునూరు గ్రామంలో శ్మశానవాటికలు, డంపింగ్ యార్డ్, నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సకాలంలో నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్