హాలియా ప్రభుత్వ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ధర్నా

85చూసినవారు
హాలియా ప్రభుత్వ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ధర్నా
హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాథ్స్ మరియు బొటీని రెగ్యులర్ ఉపాధ్యాయులను తక్షణమే నియమించాలని కళాశాల ముందు భారత విద్యార్థి పెడరేషన్ (ఎస్. ఎఫ్. ఐ) నాగార్జున సాగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టిన విద్యార్ధి సంఘం నాయకులు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్