ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలి

1055చూసినవారు
హాలియాలోని ప్రధాన సెంటర్లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయాలని బిఆర్ఎస్ పార్టీ నేతలు , ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం మెయిన్ సెంటర్ నుంచి మున్సిపాలిటీ కార్యాలయం వరకు బైకులతో ర్యాలీగా వెళ్లి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని కమిషనర్ కు మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్