నాగార్జునసాగర్: అమవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకుల దీక్ష దివస్ కార్యక్రమం

84చూసినవారు
నాగార్జునసాగర్ పైలాన్ కాలనీలోని అమవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందగట్ల వీరయ్య, రిటైర్డ్ టీఎన్జీవో అధ్యక్షులు దేశనాయక్, మూడవత్ లక్ష్మణ్ నాయక్, సల్లోజు శేఖరా చారి, కాంపల్లి రామస్వామి, పల్లవోల శ్రీనివాసు, గాజుల రాము, వేమవరం రాములు, మక్కల ఏసు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్