ఈ నెల 27 నుండి 29 వరకు హన్మకొండ జిల్లాలో జరిగే సీఎం కప్ రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడ పోటీలలో పాల్గొనబోతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా హ్యాండ్ బాల్ బాల, బాలికల జట్లకు క్రీడా దుస్తులను డివైయస్ఓ నర్సిరెడ్డి, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతకాయల పుల్లయ్య సహకారంతో గురువారం అందించారు.