గర్భిణి స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి : సూపర్వైజర్ ఫరీదా బేగం

583చూసినవారు
గర్భిణి స్త్రీలు పోషకాహారం తీసుకోవాలి : సూపర్వైజర్ ఫరీదా బేగం
పోషణ పక్షంలో భాగంగా బుధవారం త్రిపురారం మండలం రాగడప గ్రామం అంగన్వాడీ కేంద్రంలో పోషకహారం పైన అవగాహన కల్పించడం జరిగిందని సూపర్ వైజర్. ఫరీధా బేగం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ తప్పకుండ పోషకహారం తీసుకోవాలని, రోజు తినే ఆహరం లో సిరి ధాన్యల ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. అనంతరం పోషణ అభియాన్ ప్రతిజ్ఞ చేపించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్