బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

83చూసినవారు
బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు
బాల్యవివాహాలు చేసిన వారిపై, ప్రోత్సహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అనుముల ఐసీడీఎస్ ప్రాజెక్టు ఏసీడీపీఓ సువర్ణ, సూపర్ వైజర్ వెంకాయమ్మ అన్నారు. మంగళవారం పెద్దవూర మండలంలోని పులిచర్ల జెడ్పి హెచ్ ఎస్ ఉన్నత పాఠశాలలో పోషణ అభియాన్, బాల్య వివాహాలు చేస్తే కలిగే నష్టం పై పవిద్యార్థులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాలు అరికట్టడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్