బీఆర్ఎస్ నాయకులపై దాడి హేయమైన చర్య

79చూసినవారు
బీఆర్ఎస్ నాయకులపై దాడి హేయమైన చర్య
బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఖమ్మంలో దాడి హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు. బుధవారం హాలియాలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యమే ఖమ్మం పట్టణం నీట మునగడానికి కారణమైందన్నారు. వరదనీటిలో ఇల్లు మునిగి సర్వం కోల్పోయి కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు వెళ్లిన బిఆర్ఎస్ పార్టీ నాయకులపై దాడి చేయడం సరైనది కాదని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్