నాగార్జున సాగర్: మొల్ల మాంబ విగ్రహ దిమ్మెను కూల్చడం హేయమైన చర్య
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం హాలియ మండల కేంద్రంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహం ఏర్పటు చేయుటకు నిర్మించిన దిమ్మెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం హేయమైన చర్య అని కుమ్మరి సంఘం నాయకులు మామిడి రామారావు, చలిగంటి రామారావులు అన్నారు. ఈ కార్యక్రమంలో రామారావు, ప్రసాద్, దామోదర్, వెంకట్ నరసయ్య, రామకృష్ణ, నాగరాజు, నరేష్, రంగా, శివ, అఖిల్ పాల్గొన్నారు.