రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

1726చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
నకిరేకల్ మండలంలోని నకిరేకల్ మెన్స్ సెంటర్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారు అక్రమ అరెస్టును నిరపిస్తూ నకిరేకల్ మండలంలోని ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు, జిల్లా ఎస్సీ మోక్ష ఉపాధ్యక్షులు జిల్లా డాకయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నగేష్, కొండేటి శ్రీను చిన్ననేని జానీ, జిల్లా నాయకులు గర్రె మురళీమోహన్, చెవుగోని నాగయ్య, మండల ఉపాధ్యక్షుడు ఉప్పల నాగరాజు, ఎస్సీ మోర్చా టౌన్ అధ్యక్షుడు కాటపెల్లి శ్రీరాములు, యువ మోర్చా అధ్యక్షుడు మేడిపల్లి శివ, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్