కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి

79చూసినవారు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారం మోపుతున్నాయి
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో మంగళవారం జరిగిన సీపీఎం గ్రామ శాఖ మహాసభలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ, బిజెపి ప్రభుత్వం ఒకే బాష, ఒకే ఎన్నిక అనే నినాదంతో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ఆర్డినెన్సు తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధం అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్