చిట్యాల: మృతునికి నివాళులర్పించిన సిపిఎం పార్టీ నాయకులు

75చూసినవారు
చిట్యాల: మృతునికి నివాళులర్పించిన సిపిఎం పార్టీ నాయకులు
చిట్యాల మండలంలోని లక్ష్మి గార్డెన్ పంక్షన్ హాల్ యాజమాని, నవ యువ రైతు క్లబ్ మాజీ అధ్యక్షులు కుక్కల చంద్రయ్య (70) అకాల మరణం పట్ల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం చంద్రయ్య మృతదేహం పై పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబానికి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు క్లబ్ సభ్యులు పోకల రమేష్, బోడ ఊశయ్య, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్