చిట్యాల: వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించిన కార్యాలయ సిబ్బంది

74చూసినవారు
చిట్యాల: వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించిన కార్యాలయ సిబ్బంది
చిట్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎస్. పి జయలక్ష్మి మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలోని మంచి చెడులను, నీతి నిజాయితీలను ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని ఆమె అన్నారు. ఆమెతో పాటు ఎంపీఓ ఏ. రమేష్, ఏపీవో శ్రీలత, కార్యాలయ సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.
.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్