ప్రతి ఒక్కరు భాద్యతగా మొక్కలు నాటాలి

255చూసినవారు
ప్రతి ఒక్కరు భాద్యతగా మొక్కలు నాటాలి
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య నార్కెట్ పల్లి రైల్వే ట్రాక్ వద్ద ఆరవ విడత హరితహరంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తున్న హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ సూచించారు. ప్రతి ఒక్కరు భాద్యతగా మొక్కలు నాటాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్