చెరుపల్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి

70చూసినవారు
చెరుపల్లి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ మంత్రి
సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అమ్మ లక్ష్మమ్మ, అక్క గంజి రంగమ్మ మృతి పట్ల మాజీ మంత్రి జి. జగదీశ్వర రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి. వెంకట్, నకిరేకల్ మాజీ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య లు తమ ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో శనివారం చెరుపల్లి రఘనాధం ఇంటికి వెళ్ళి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత పోస్ట్