గ్రామ పంచాయతీ ట్రాక్టర్ చోరీ

69చూసినవారు
నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని ఎనుగులదొరి గ్రామ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ చోరీకి గురైంది. పల్లె ప్రకృతి వనంలో పార్కింగ్ చేసిన ట్రాక్టర్ ను మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. అపహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్