ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

81చూసినవారు
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణం పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా స్వాతంత్రం కోసం ధన, మాన, ప్రాణాలను త్యాగం చేసిన అమరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్