పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. ఆనందంలో గ్రామ ప్రజలు

70చూసినవారు
పొంగిపొర్లుతున్న పెద్ద చెరువు.. ఆనందంలో గ్రామ ప్రజలు
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ పెద్ద చెరువు కొన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు సంపూర్ణంగా నిండి అలుగు పరుతున్న సందర్భంగా బిఆర్ఎస్ గ్రామ శాఖ తరపున పెద్ద చెరువుకు రక్తతర్పణం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు ఆరూరి శ్రీశైలం, దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ బొంతల రామకృష్ణారెడ్డి, రైతుబంధు సమితి మండల మాజీ చైర్మన్ దేవి రెడ్డి సుధాకర్ రెడ్డి,
వార్డు సభ్యులు నాతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్