అడవిదేవులపల్లి మండలం బాలెంపల్లి, చిట్యాల గ్రామాలలో ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అసెంబ్లీ నియోజకవర్గ పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ మరియు గ్రామీణ అభివృద్దిశాఖ అభివృద్ది పనులను, సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.